CDSCO: ప్రభుత్వ ల్యాబ్స్‌లో తనిఖీలు నిర్వహించాకే.. దగ్గు మందు ఎగుమతికి అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Considers Testing Cough Syrups Before Export: భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే నాసిరకం దగ్గు సిరప్‌ల ఎగుమతులను నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఎగుమతులకు ముందు ప్రభుత్వ ప్రయోగశాలలలో తనిఖీలను చేయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఔషధ నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) పంపిన ప్రతిపాదనను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.
Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
ఎగుమతి చేసే ముందు వస్తువులను ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షించాలనే ప్రతిపాదన ఉంటుందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మే మొదటి వారంలో మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపించారు. ఈ నమూనాలను ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ మరియు చండీగఢ్, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, ముంబై మరియు గౌహతిలో ఉన్న ఆరు CDSCO నెట్‌వర్క్ ల్యాబ్‌లలో పరీక్షించనున్నారు. ఈ ల్యాబ్‌లే కాకుండా, ఈ నమూనాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క NABL- గుర్తింపు పొందిన డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లలో కూడా పరీక్షించవ చ్చని అధికారు చెబుతున్నారు. CDSCO ప్రయోగశాలల్లో ప్రాంతీయ ఔషధ పరీక్షా ప్రయోగశాలలు (చండీగఢ్ మరియు గౌహతి), సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ (కోల్‌కతా), మరియు సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలు (చెన్నై, హైదరాబాద్ మరియు ముంబై) ఉన్నాయి.
Sunil Deodhar: దాన్ని అంతం చేసేందుకు.. జనసేన, బీజేపీ కలిపి పోరాడుతాయి
ఎగుమతి కోసం సరుకును విడుదల చేయడానికి ఎగుమతిదారు ఆమోదించబడిన ల్యాబ్‌లలో ఒకదాని నుండి ఎగుమతి చేయబడే బ్యాచ్‌ల యొక్క సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ తోపాటు ఇతర డాక్యుమెంటేషన్‌ను సమర్పించాల్సి ఉంటుందని ప్రతిపాదన తెలపుతోంది. ఉజ్బెకిస్థాన్, గాంబియా మరియు మార్షల్ దీవులు మరియు మైక్రోనేషియాతో సహా భారతీయ ఔషధాల దిగుమతిదారులచే అనేక ఆరోపణలపై నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మేడ్-ఇన్-ఇండియా దగ్గు సిరప్‌లు విషపూరిత రసాయనాలతో కలుషితమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దేశంలో తయారైన దగ్గు మందులను ఎగుమతి చేయడానికి ముందు ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షించిన అనంతరం ఎగుమతి చేయనున్నారు
తాజావార్తలు
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!