Bengaluru : ఓరి నాయనో.. అద్దెకు ఇల్లు కావాలంటే ముందుగా రూ. 25 లక్షలు కట్టాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగుళూరులో అద్దెకు ఇల్లు తీసుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.. ఏకంగా లక్షలు చెల్లించుకోవాలట..మొన్న ఏమో 90% మార్కులు ఉంటే ఇల్లు ఇస్తానని చెబుతున్నారు.. అలాగే ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తేనే ఇస్తామని అంటున్నారు.. బెంగళూరులో ఇంటి అద్దెలు ఇలాగే ఉన్నాయి. నో బ్రోకర్ యాప్ లో లిస్ట్ అయిన ఈ ఇంటి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు… ఆ ఇల్లు కోసం ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.25 లక్షలు, నెలకు 2.5 లక్షలు అని పేర్కొన్నారు.. అది కాస్త నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది..
ఈ ఇల్లు 5,195 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇల్లు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఉందని ఆ నెటిజన్ పేర్కొన్నారు. అయితే, ఈ ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ అంశం ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.. ప్రకటన కిందే లోన్ పొందే ఆప్షన్ కూడా ఉండటంతో జనాల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. లోన్ ఆప్షన్‌తో పాటూ పక్కనే కిడ్నీ దానానికి సంబంధించి ఆప్షన్ కూడా ఉంటే బాగుండేదంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
ఏప్రిల్‌లో బెంగళూరులోని ఒక బ్యాచిలర్‌కు విడిచిపెట్టిన ఫ్లాట్.. చూడటానికి అది చెత్తతో దయనీయమైన స్థితిలో ఉంచిన ఫోటోలను ఒక వ్యక్తి ట్విట్టర్లో పంచుకున్నాడు. పాడ్‌కాస్ట్ హోస్ట్ అయిన రవి హండా, తాను రెడ్డిట్ నుండి పొందానని చెప్పిన ఫోటోలను పంచుకున్నాడు. ఎంఎన్‌సిలో పనిచేసిన ‘చదువుకున్న బ్రహ్మచారి’ ఫ్లాట్‌ను ఇలా వదిలేశాడని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ చూసినా లెక్కలేనన్ని ఖాళీ బీరు సీసాలతో ఆ ప్రదేశమంతా చెత్త కుప్పలా కనిపించింది. స్లాబ్ చుట్టూ వ్యర్థాలు పడి ఉండటం, అన్ని విరిగిపోవడంతో వంటగది చాలా అపరిశుభ్రంగా ఉంది. ఫ్లాట్‌లో చెత్త పేరుకుపోయి చాలా కాలంగా శుభ్రం చేయనట్లుగా ఉంది.. ఇలాంటి ఇళ్ళకే ఇంత రెంట్ ఉంటే ఇక కొత్త ఇళ్లకు కోట్లల్లో ఉంటాయేమో అని జనాలు ఆశ్చర్య పోతున్నారు..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!