World Largest Pen: ప్రపంచంలోనే అతి పెద్ద పెన్ను.. దీని ప్రత్యేకతలు చూస్తే ఆశ్చర్చపోతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Largest Pen: సాధారణంగా మనం రాసుకునే పెన్ను జానా బెత్తెడు ఉంటుంది. అంత సైజు ఉంటేనే పెన్నుతో మనం రాయగలం. కానీ అదే పెన్ను 20 అడుగులు ఉంటే అది రికార్డే అవుతుంది. తాజాగా దేశంలోని ఓ పెన్ను ప్రపంచంలోనే అతి పెద్ద పెన్నుగా అవతరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలోని నౌరంగాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ అట్రీ అతిపెద్ద ఇంక్ పెన్ను తయారు చేశాడు. 20 అడుగుల పొడవు, 43 కిలోల బరువు గల ఈ పెన్ను ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇందులో రికార్డరుతో పాటు సీసీ టీవీ కెమెరాను కూడా అమర్చడం విశేషం.
Read Also: Rajastan: మధ్యాహ్న భోజన కుంభకోణం.. హోంమంత్రికి చెందిన పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
గతంలో 18 అడుగుల పొడవైన బాల్ పెన్ ప్రపంచ రికార్డుగా ఉంటే ఆ రికార్డును ఈ పెన్ను బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 3న ఈ పెన్నును ప్రారంభించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ తన పాఠశాలలోని విద్యార్థులందరికీ దీనిని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పెన్ను రాయడమే కాదు పాఠాలు కూడా బోధిస్తుంది. ఈ పెన్నులో సౌండ్ సెన్సార్ ఉన్నందున ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా పాఠాన్ని రికార్డు చేసి మొబైల్ నుంచి పంపితే చాలు.. అదే బోధిస్తుంది. పెన్నులో అమర్చిన సీసీ కెమెరా పాఠశాల భద్రతకు ఎంతో ఉపయోగకరం. సౌరశక్తితో ఛార్జ్ చేసుకునే సదుపాయం ఉంది. కాగా ఈ పెన్ పగటిపూట విద్యార్థులను పర్యవేక్షిస్తుందని.. రాత్రిపూట పాఠశాలకు కాపలా కాస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సైన్స్ బోధించే సంజయ్ అట్రీ.. ఉపాధ్యాయుల సహకారంతో ఈ పెన్ను డిజైన్‌ను సిద్ధం చేసి మూడు నెలల్లోనే తయారు చేశాడు. శక్తి అని నామకరణం చేయబడిన ఈ పెన్ను ధర రూ.45వేలు అని సంజయ్ వెల్లడించాడు.
తాజావార్తలు
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!