Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Hemant Soren To Take Oath As Jharkhand Chief Minister On Thursday

Jharkhand: రేపే సీఎంగా హేమంత్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఇండియా కూటమి!

Published Date :November 27, 2024 , 6:54 pm
By Suresh Maddala
  • రేపే జార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణస్వీకారం
  • హాజరుకానున్న ఇండియా కూటమి నేతలు!
Jharkhand: రేపే సీఎంగా హేమంత్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఇండియా కూటమి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, ఇండియా కూటమి నేతలను హేమంత్ ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా కూటమికి చెందిన నేతలు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షాను కూడా ఆహ్వానించారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్‌.. హేమంత్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. 2000 నవంబర్ 15న బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం పదవిని సోరెన్ చేపట్టడనుండటం ఇది నాలుగోసారి.

ఇది కూడా చదవండి: Siddharth : ‘మిస్ యు’ రిలీజ్ వాయిదా.. కారణం ఇదే..?

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 56 స్థానాలను జేఎంఎం కూటమి గెలుచుకుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ 24 స్థానాలు కైవసం చేసుకుంది. బర్హయిత్ నియోజకవర్గం నుంచి హేమంత్ సోరెన్ 39,491 ఓట్ల ఆధిత్యంతో బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్‌పై గెలుపొందారు. 43 స్థానాల్లో పోటీ చేసిన జేఎంఎం పార్టీ చరిత్రలోనే అత్యధికంగా 34 సీట్లు గెలుచుకుంది. కూటమి భాగస్వాములైన కాంగ్రెస్-16, ఆర్జేడీ- 4, సీపీఐ (ఎంఎల్)- 2 సీట్లు గెలుచుకున్నాయి. కొత్త ప్రభుత్వంలో ఆర్జేడీకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Minister Ponnam Prabhakar: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ

ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ కేబినెట్‌లో కల్పనా సోరెన్‌కు అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో హేమంత్ జైలు కెళ్లిన తర్వాత.. పార్టీని ముందుండి నడిపించి పార్టీని విజయతీరాలకు నడిపించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో గాండే నియోజకవర్గం నుంచి 17 వేల ఓట్లతో కల్పన విజయం సాధించారు. భర్త జైలుకెళ్లినప్పుడు ముఖ్యమంత్రి రేసులోకి వచ్చారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె బరి నుంచి నిష్క్రమించారు.

ఇది కూడా చదవండి: Telangana: రేపటి నుంచి రైతు పండుగ.. రైతులకు అవగాహన కల్పించేలా వేడుకలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hemant soren
  • INDIA Bloc
  • jharkhand chief minister
  • jmm
  • Kalpana Soran

తాజావార్తలు

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Pakistan: పాక్‌లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..

  • Sara Arjun: ‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్!

  • Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions