Delhi rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్.. వాహనదారుల ఇక్కట్లు
- ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం
- భారీగా ట్రాఫిక్ జామ్
- వాహనదారుల ఇక్కట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగాలకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా సాకేత్ ప్రాంతంలో ఓ వాణిజ్య కారుపై చెట్టు పడింది. వాహనంలో కూర్చున్న కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దక్షిణ ఢిల్లీలోని ధౌలా కువాన్ నుంచి రింగ్ రోడ్ మరియు ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ (DND) ఫ్లైవే వంటి ప్రధాన మార్గాలను ప్రభావితం చేసింది.
ఇది కూడా చదవండి: Raj Tarun: పరిస్థితులే తప్పులు చేయిస్తాయి.. లావణ్య ఇష్యూపై రాజ్ తరుణ్ సంచలనం
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే పదుల కొద్ది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో సమీపంలోని అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్.. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో పలు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Telangana Rains : తెలంగాణకు తప్పిన భారీ వాన గండం.. కానీ
#WATCH | Delhi: Traffic congestion due to waterlogging witnessed in Dhaula Kuan area following heavy rainfall in the national capital pic.twitter.com/sxRiHSjGfB
— ANI (@ANI) September 2, 2024
#WATCH | Streets in several parts of Delhi get waterlogged, following heavy rainfall in the city.
Visuals from the route between Dhaula Kuan to Manekshaw Centre. pic.twitter.com/67UUbQuNPr
— ANI (@ANI) September 2, 2024
#WATCH | Delhi: Severe waterlogging witnessed in parts of the national capital; visuals from Moti Bhagh area pic.twitter.com/LltlR0AIVx
— ANI (@ANI) September 2, 2024
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!