Raj Tarun: పరిస్థితులే తప్పులు చేయిస్తాయి.. లావణ్య ఇష్యూపై రాజ్ తరుణ్ సంచలనం
- పరిస్థితులే తప్పులు చేయిస్తాయి
- లావణ్య ఇష్యూపై రాజ్ తరుణ్ సంచలనం
- నిజం ఏంటనేది నాకు తెలుసు: రాజ్ తరుణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Tarun Indirectly Responded on Lavanya Issue : చాలా కాలం నుంచి సాగుతున్న లావణ్య వ్యవహారం గురించి పరోక్షంగా స్పందించాడు రాజ్ తరుణ్. వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, న్యాయస్థానం ఎదుట తాను నిరూపించుకుంటానని ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి పరోక్షంగా మాట్లాడుతూ మీడియా ముందుకువచ్చి మాట్లాడటం తనకు నచ్చదన్నారు. ‘‘నిజం ఏంటనేది నాకు తెలుసు, వంద రకాల సాక్ష్యాధారాలు తీసుకువచ్చి ముందుపెట్టినా.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. నా వరకూ నేను సంతోషంగా ఉన్నానా? లేదా? అనేది మాత్రమే ముఖ్యం’’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి, నేను అక్కడ నిరూపించుకుంటే సరిపోతుంది, అందుకు కావాల్సిన సాక్ష్యాలు కూడా నా వద్ద ఉన్నాయని అన్నాడు.
Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా’ను సరిపెడుతున్న భారీ వర్షాలు??
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఇక మనుషులు ఎప్పుడూ తప్పులు చేయరని.. పరిస్థితులే వారి చేత తప్పులు చేయిస్తాయని రాజ్ కామెంట్ చేశాడు. సినిమాల విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ నటించిన ‘తిరగబడరా సామీ’ ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకోగా ఈ సినిమాలో ఆయనకు జంటగా మాల్వీ మల్హోత్ర యాక్ట్ చేసింది. ఆమెతో అఫైర్ పెట్టుకునే తనను రాజ్ తరుణ్ వదిలేశాడు అంటూ లావణ్య మీడియా ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన ‘భలే ఉన్నాడే’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. శివ సాయి వర్ధన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కావలసి ఉంది కానీ వాయిదా వేశారు. సెప్టెంబర్ 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!