Gunnies Records : పేకముక్కలతో అద్భుతమైన కోటను నిర్మించిన యువకుడు.. వావ్ అదిరిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో రోజు ఏదొక వింత, విచిత్రమైన సంఘటనలను నిత్యం చూస్తూనే ఉంటాం.. ప్రపంచంలో ఎక్కడో మారుమూల జరిగిన దాన్ని గురించి క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతుంది.. అలాంటి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం జనాలు ఏవోవో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.. కొన్ని ఔరా అనిపిస్తున్నాయి.. చాలా మంది ఇక్కడ క్రేజ్ ను పొందడం కోసం సాంగ్స్, డ్యాన్స్, సాహసకృత్యాలు, వినూత్న ప్రయోగాలు చేస్తూ తమ ప్రతిభను చాటుకుంటూ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు.. తాజాగా ఓ కుర్రాడు పేక ముక్కలతో అద్భుతాన్ని సృష్టించాడు.. అందుకు సమందించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా ఓ కుర్రాడు పేక ముక్కలతో ఏకంగా గిన్నీస్ రికార్డు సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా ఎవరైనా ఏదైనా అందరూ హర్షంచే ప్రయోగం చేయాలనుకుంటే.. గాల్లో పేక మేడలు కడుతున్నావా అంటూ హేళనగా మాట్లాడుతుంటారు. కానీ ఓ కుర్రాడు నిజంగా పేక ముక్కలతో ఏకంగా గిన్నీస్ రికార్డే సృష్టించాడు. ఈ ఘనత సాధించిన కుర్రాడి వయసు పదిహేడు సంవత్సరాలు.. ఆ కుర్రాడి గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
కోల్కొతాకు చెందిన అర్నవ్ డాగా.. స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతు న్నాడు. చిన్నప్పటి ఎన్నో కొత్తగా ప్రయోగాలు చేస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పేక ముక్కలతో ఓ బిల్డింగ్ కట్టాడు అర్నవ్. ఓ వైపు స్కూల్లో పాఠాలు చదువుతూ.. హూంవర్క్ చేస్తూ ఇంట్లో ఉన్న పేక ముక్కలతో ఏదైనా వినూత్న ప్రయోగం చేయాలని అనుకున్నాడు అర్నవ్. ఈ క్రమంలోనే పేక ముక్కలతో చిన్న చిన్న మేడలు కడుతూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. గత ఏడాది రికార్డు కోసం ప్రయత్నించి విఫలం అయ్యాడు. కానీ పట్టువదలకుండా పేక ముక్కలతో 11 అడుగులకు పైగా ఎత్తు, 16 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవుతో నాలుగు నిర్మాణాలు చి అతిపెద్ద నిర్మాణం కట్టి రికార్డు క్రియేట్ చేశాడు. దీనికోసం ఏకబిగిన 41 గంటల పాటు శ్రమించినట్లు చెప్పుకొచ్చాడు.. అతను అలా చెయ్యడం వల్లే రికార్డ్ సాధించాడు.. ప్రస్తుతం అర్నవ్ చేసిన పేక మేడలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!