హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి చెందాడు. నీలోఫర్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల ఆర్నవ్ తుది శ్వాస విడిచాడు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు లిఫ్ట్ లో చిక్కుకున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడని.. ఈ కారణంగానే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్లు వెల్లడించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న…
సోషల్ మీడియాలో రోజు ఏదొక వింత, విచిత్రమైన సంఘటనలను నిత్యం చూస్తూనే ఉంటాం.. ప్రపంచంలో ఎక్కడో మారుమూల జరిగిన దాన్ని గురించి క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతుంది.. అలాంటి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం జనాలు ఏవోవో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.. కొన్ని ఔరా అనిపిస్తున్నాయి.. చాలా మంది ఇక్కడ క్రేజ్ ను పొందడం కోసం సాంగ్స్, డ్యాన్స్, సాహసకృత్యాలు, వినూత్న ప్రయోగాలు చేస్తూ తమ ప్రతిభను చాటుకుంటూ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు.. తాజాగా ఓ…
Divya- Arnav Case: కోలీవుడ్ సీరియల్ కపుల్ దివ్య- అర్ణవ్ లా కేసు రోజురోజుకు ముదురుతోంది. అర్ణవ్ వేరొక నటితో సంబంధం పెట్టుకొని తనను వదిలించుకోవడానికి చూస్తున్నాడంటూ దివ్య చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
Divya Sridher:కోలీవుడ్ సీరియల్ నటి దివ్యా శ్రీధర్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఆర్నావ్ నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళ్ సీరియల్ సెవ్వంధీ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్య.