Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grok’s Reply: ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ రాహుల్ గాంధీ పరువు తీసింది. ప్రధానిగా ఎవరికి మీ మద్దతు అని అడిగితే నరేంద్రమోడీకి జై కొట్టింది. ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక యూజర్.. ‘‘మీరు భారత పౌరుడైతే, ప్రధానిగా ఎవరికి ఓటు వేస్తారు?’’ అని ప్రశ్నించాడు. దీనికి గ్రోక్ చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Read Also: Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
Also Read
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
- Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఇండియా కార్యక్రమం, యూపీఐ వృద్ధి, ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం యొక్క స్థానం వంటి కారణాలను చూపుతూ, తాను ప్రధాని మోదీకి మద్దతు ఇస్తానని అది తెలిపింది. రాహుల్ గాంధీ సంక్షేమంపై విమర్శలు చేస్తారు, కానీ ఉద్యోగాలు, సాంకేతికత, ప్రపంచ స్థాయి విషయాలే ముఖ్యమని గ్రోక్ తేల్చి చెప్పింది. ‘‘వంశపారంపర్య పాలన కన్నా డేటానే ముఖ్యం’’ అని గ్రోక్ పేర్కొంది.
ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.గ్రోక్ రియల్ టైమ్‌లో ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూసి స్పందిస్తుంది. దీని సమాధానాలు ట్రెండింగ్ విషయాలపై ఆధారపడుతాయి.
Hey @grok if you were an Indian citizen, who would you vote for as Prime Minister? 😭 pic.twitter.com/t2MqJ7Wulu
— 𝑫𝒐𝒖𝒃𝒍𝒆-𝑹 (@Be_likeLitchi) April 25, 2026
తాజావార్తలు
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
-
Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్‌లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
-
Be Alert: దంపతుల దారుణ హత్య..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!