Gujarat High Court: ఆడపిల్లలు 17 ఏళ్లకే జన్మనిస్తారు.. మనుస్మృతి చదవండి.. అబార్షన్‌పై గుజరాత్ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat High Court: బాలిక అబార్షన్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 17 ఏళ్ల బాలిక తన 7 నెలల గర్భాన్ని తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది కోర్టు. గతంలో 14-15 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని, 17 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చేవారని గుజరాత్ హైకోర్టు గురువారం మౌఖికంగా వ్యాఖ్యానించింది.
Read Also: Harish Rao: కాంగ్రెస్, బిజెపి వాళ్ళవి మాయమాటలు.. కన్ఫ్యూజ్ చేసి సీట్లు గెలవాలని చూస్తున్నారు
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఏడు నెలలు గడిచిన తర్వాతే ఆమె గర్భం దాల్చిందని ఆమె తండ్రికి తెలిసింది. బాలిక వయస్సు దృష్ట్యా పిండాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గర్భం రద్దు కోసం పిటిషనర్ న్యాయవాది కోరాడు. ఈ సమయంలో జస్టిస్ సమీర్ జే డేవ్.. పాతకాలంలో అమ్మాయిలు పాత కాలంలో అమ్మాయిలకు 14-15 సంవత్సరాలలోపు వివాహం మరియు 17 ఏళ్లలోపు సంతానం కలగడం సాధారణం. మీరు చదవరు, కానీ దీని కోసం ఒక్కసారి మనుస్మ్రుతి చదవండి.
డెలివరీ తేదీ ఆగస్టు 18 కావడంతో ముందస్తు విచారణ కోసం మైనర్ బాలిక తండ్రి తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది సికిందర్ సయ్యద్ కోర్టు ముందు అప్పీల్ చేశారు. అయితే గర్భంలోని పిండం, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటే గర్భం తీసేయడానికి అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది. బాలికకు వైద్య పరీక్షలు చేయాలని, మైనర్ బాలికకు అత్యవసర ప్రాతిపదికన సివిల్ హాస్పిటల్ వైద్యుల ప్యానెల్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని రాజ్‌కోట్‌లోని సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. వైద్యుల కమిటీ నివేదిక అందిన తర్వాత ఈ పిటిషన్ పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 15కి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!