Mukhtar Ansari: యూపీ గ్యాంగ్‌స్టర్స్ అన్సారీ సోదరులకు జైలు శిక్ష.. ఒకరి ఎంపీ పదవి ఊస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukhtar Ansari: ఉత్తర్ ప్రదేశ్ లో మరో గ్యాంగ్ స్టర్, పొటిలికల్ లీర్స్ అయిన ముఖ్తార్ అన్సారీ, అతని సోదరుడు అఫ్జల్ అన్సారీలను కిడ్నాప్, హత్య కేసులో దోషులుగా నిర్థారించిన ఎమ్మెల్యే-ఎంపీ కోర్టు ఈ రోజు శిక్ష విధించింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్యకు సంబంధించి కిడ్నాప్, హత్య కేసులో వీరిద్దని కోర్టు దోషులుగా నిర్థారించింది. ముఖ్తార్ అన్సారీకి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 లక్షల జరిమానాను విధించింది.
Read Also: Pakistan: మహిళల శవాలపై అత్యాచారం.. సమాధులకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ఇదే కేసులో ముఖ్తార్ అన్సారీ సోదరుడు, బీఎస్పీ పార్టీ తరుపున ఎంపీగా ఉన్న అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. రూ. 1 లక్ష జరిమానా విధించింది. దోషిగా తేలడంతో ఆయన లోక్ సభ సభ్యత్వం కోల్పోనున్నారు. ప్రజాప్రతినిధ్య చట్టం-1951 ప్రకారం రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడిన సందర్భంతో ప్రజాప్రతినిధులు తమ పదవులను కోల్పోతారు.
ఘాజీపూర్ కు చెందిన గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ ముఖ్తార్ అన్సారీ, అతని సోదరుడు అఫ్జల్ అన్సారీలు బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ ని హత్య చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ భార్య అల్కా రాయ్ మాట్లాడుతూ, ‘‘నేను న్యాయవ్యవస్థను నమ్ముతాను. యూపీలో గూండాలు, మాఫియాల పాలన ముగిసింది’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్తార్ అన్సారీపై 2001లో జరిగి ఉస్రీచట్టీ గ్యాంగ్ వార్ ఘటనలో హత్య కేసును పోలీసులు నమోదు చేశారు. అంతకుముందు గతేడాది డిసెంబర్ 15న అన్సారీ సహాయకుడు భీమ్ సింగ్ కు ఘాజీపూర్ లోని గ్యాంగ్ స్టర్ కోర్టు హత్య నేరం, హత్యాయత్నం కేసుల్లో 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!