Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Friendship No Licence To Rape Delhi High Court Denies Bail To Man Accused Of Assaulting Minor

Delhi High Court: స్నేహం అత్యాచారం చేయడాని లైసెన్స్ కాదు..

Published Date :October 23, 2025 , 8:38 pm
By BV Reddy
  • స్నేహం అత్యాచారానికి లైసెన్స్ కాదు..
  • 17 బాలికపై రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
  • నిందితుడికి ముందస్తు బెయిల్ తిరస్కరణ..
Delhi High Court: స్నేహం అత్యాచారం చేయడాని లైసెన్స్ కాదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi High Court: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్‌ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. స్నేహాన్ని అత్యాచారానికి లైసెన్సుగా పరిగణించలేమని, లైంగిక వేధింపులు, నిర్భంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా ఉపయోగించలేమని పేర్కొంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిందితుడికి బెయిల్‌ను నిరాకరించారు.

‘ఇద్దరు స్నేహితులు, అందువల్ల ఏకాభిప్రాయ సంబంధానికి సంబంధించిన కేసు కావచ్చు అనే వాదనల్ని అంగీకరించలేము’’ అని కోర్టు పేర్కొంది. బాలిక, సదరు వ్యక్తి ఇద్దరు స్నేహితులు అయినప్పటికీ, స్నేహం వల్ల బాధితురాలిపై పదే పదే అత్యాచారం చేయడానికి, ఆమెను తన స్నేహితుడి ఇంట్లో బంధించడానికి, ఆమెను కనికరం లేకుండా కొట్టడానికి ఆ వ్యక్తికి లైసెన్సు ఇవ్వదు అని జస్టిస్ శర్మ, బాలిక వైద్య ఆధారాలను సమర్థిస్తూ వ్యాఖ్యానించారు.

Read Also: Smriti Mandhana: ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన స్మృతి మంధాన!

ఈ కేసును పరిశీలిస్తే, నిందితుడు, బాధిత బాలిక ఇరుగు పొరుగు వాళ్లు. బాలికను నిందితుడైన వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ దాడి చేశాడని, సంఘటన గురించి ఎవరికి చెప్పకుండా బెదిరించాడని బాలిక ఆరోపించింది. అయితే,11 రోజులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదైందని, తమ ఇద్దరి సంబంధం ఇద్దరి ఇష్టపూర్వకంగానే ఉందని నిందితుడు వాదించాడు. ఈ వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది. బాలిక భయం, గాయాల దృష్ట్యా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సంఘటన వల్ల భయంతో బాలిక ముందుగా తన తల్లిదండ్రులకు వెళ్లడించకుండా ఉందని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసులో నిందితుడైన వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి కారణాలు లేవని కోర్టు చెబుతూ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anticipatory bail
  • Child protection
  • Crime News
  • Delhi court ruling
  • Delhi High Court

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions