Bomb Threats To Flights: ఈ రోజు మరో 70 విమానాలు.. 11 రోజుల్లో 250 ఫ్లైట్స్‌కి నకిలీ బాంబు బెదిరింపులు..
- ఆగని నకిలీ బాంబు బెదిరింపులు..
- గురువారం కూడా 70కి పైగా విమానాలకు బెదిరింపులు..
- 11 రోజుల్లో 250 విమానాలకు థ్రెటెనింగ్ కాల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threats To Flights: గత 10 రోజలుగా భారత విమానయాన రంగాన్ని నకిలీ బాంబు కాల్స్, మెసేజులు కలవరపెడుతున్నాయి. ఈ నకిలీ బెదిరింపుల వల్ల ప్రయాణికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం కూడా నకిలీ బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా, విస్తారా, ఇండిగోలకు చెందిన 60 విమానాలకు, ఆకాసా ఎయిర్‌కి చెందిన 14 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
Read Also: BJP: కాంగ్రెస్ ఖర్గేని అవమానించింది.. సోనియా, రాహుల్‌పై బీజేపీ ఫైర్..
Also Read
గత 11 రోజుల్లో దాదాపుగా 250 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఫ్లైట్ ఆపరేషన్స్ దెబ్బతింటున్నాయి. ఈ నకిలీ బెదిరింపుల వల్ల విమాన సంస్థలు కోట్లల్లో నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఇంధనాన్ని డంప్ చేయడం, రూట్ మార్చడం వంటి చర్యల వల్ల కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఈ వారం ప్రారంభంలో కేంద్ర పౌరవిమానయాన శకా మంత్రి కే రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని ‘నో ఫ్లై’ లిస్టులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పాడు. దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా..? అనే దానిపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!