Subhash Singh passes away: బిహార్ మాజీ మంత్రి సుభాష్ సింగ్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subhash Singh passes away: బిహార్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సుభాష్ సింగ్ మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన సుభాష్ సింగ్‌కు గతంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. సుభాష్ సింగ్ అనారోగ్యం బారినపడడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో సుభాష్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని వైద్యులు చెప్పారు. సుభాష్ మృతి పట్ల బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. సుభాష్ సింగ్ 2015లో గోపాల్‌గంజ్ నుండి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు.
Bihar Cabinet: నేడే బిహార్ మంత్రివర్గ విస్తరణ.. సింహభాగం ఆర్జేడీకే..!
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
బీహార్ మాజీ మంత్రి తార్కిషోర్ ప్రసాద్ ఒక ట్వీట్లో ఇలా వ్రాశారు.. “బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి, గోపాల్‌గంజ్ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మృతికి హృదయపూర్వక నివాళులు. దేవుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయన మరణం బీహార్ రాజకీయాలకు, బీజేపీకి తీరని లోటు.” అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!