Farmer Debt Data: అప్పుల్లో అన్నదాతలు.. లోక్‌సభలో బయటపెట్టిన కేంద్రం.. ఏపీ ఫస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmer Debt Data: దేశంలో రైతులపై పెరుగుతున్న అప్పుల భారం గురించి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక వివరాలు వెల్లడించింది. లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, రైతులపై ఉన్న అప్పుల వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం రైతుల అప్పుల విషయంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
Read Also: Gas Cylinder : వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కొరతపై ప్రభుత్వం స్పష్టత
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
2025 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రైతులపై మొత్తం రూ.3,75,254 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో రూ.2,01,744 కోట్ల రూపాయలు పంట రుణాలు (క్రాప్ లోన్స్) కాగా, రూ.1,73,510 కోట్ల రూపాయలు టర్మ్ లోన్స్ రూపంలో ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి రైతులపై భారీ రుణ భారం ఏర్పడింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతులపై మొత్తం రూ.1,75,960 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో రూ.95,167 కోట్ల రూపాయలు పంట రుణాలు కాగా, రూ.80,792 కోట్ల రూపాయలు టర్మ్ లోన్స్గా ఉన్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా రైతులపై పెరుగుతున్న రుణ భారం వ్యవసాయ రంగంలో ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రైతులకు ఆర్థిక సహాయం, స్థిరమైన ఆదాయం కల్పించే విధానాలు అవసరమని వారు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!