Delhi: ఢిల్లీలో ఘోర విషాదం.. రూమ్ హీటర్ పేలి కుటుంబం దుర్మరణం
- ఉత్తర భారత్‌లో చలిగాలులు
- ఢిల్లీలో ఘోర విషాదం
- రూమ్ హీటర్ పేలి కుటుంబం దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు పట్టిపీడిస్తున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తాజాగా 3 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. దీంతో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఇవి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తాజాగా రూమ్ హీటర్ పేలి కుటుంబ సభ్యులు విగతజీవులుగా మారిపోయారు. ఈ విషాద ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్‌లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్‌కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌గా పని చేస్తున్న కుటుంబం DMRC సిబ్బంది క్వార్టర్స్‌లో నివాసం ఉంటోంది. చలి నుంచి రక్షణ పొందేందుకు రూమ్ హీటర్ ఆన్ చేసి నిద్రపోయారు. అయితే సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హీటర్ పేలి పోయింది. దీంతో రూమ్‌లోంచి పొగలు బయటకు వచ్చాయి. ఇరుగు పొరుగు వారు వెళ్లి చూడగా.. భర్త, భార్య, కుమార్తె చనిపోయి ఉన్నారు. నిద్రలోనే ముగ్గురు కూడా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Murder In Hyderabad: బోరబండలో కలకలం.. మాట్లాడటం లేదని యువతిని హత్య చేసిన యువకుడు
వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా భావించారు. రూమ్ హీటర్స్ ఉపయోగించే విషయంలో ముఖ్యమైన భద్రతా సమాచారాన్ని పాటించాలని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..