గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు పట్టిపీడిస్తున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తాజాగా 3 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. దీంతో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తున్నారు.
Pune: పూణెలో ఓ కుటుంబం మృతి చెందిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. కొల్హాపూర్‌లో పారిశ్రామికవేత్త కుటుంబం ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలతో పారిశ్రామికవేత్త చాలా ఒత్తిడికి గురయ్యాడు.