UP: ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు కలకలం.. శవాల దగ్గర ఉన్న గ్లాస్‌లో ఏముందంటే..!
- ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఘోరం
- ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- సూసైడ్ నోట్‌పై పోలీసుల అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాపర్‌పూర్ గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయి ఉండడం తీవ్ర కలకలం రేపింది. భార్యభర్తలు, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్‌పై దుమారం.. రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ఖాపర్‌పూర్ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. అయితే ఐదుగురు శవాలుగా పడి ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పాల గ్లాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాత్రిపూట విషం కలిపిన పాలు తీసుకుని సామూహిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి గోడపై ‘‘నేను నా సొంత ఇష్టానుసారంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను.’’ అని రాసి ఉంది. అయితే ఆత్మహత్యకు గల కారణం అస్పష్టంగా ఉందని అనుమానిస్తున్నారు. దీంతో ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Plane Crash: అమెరికాలో రోడ్డుపై కూలిన విమానం.. వీడియో వైరల్
ఖాపర్‌పూర్ గ్రామంలో నివసించే మనీష్ (35) ఒక రైతు. ఉదయం 10 గంటల ప్రాంతంలో మనీష్, అతని భార్య సీమ (32), ఐదేళ్ల కుమార్తె హానీ, నాలుగేళ్ల ప్రియాంషి, రెండేళ్ల కుమారుడు పంకజ్ మృతదేహాలు ఇంటి లోపల ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా ఐదుగురు విషం తాగి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఇక మనీష్ సోదరులు ఇద్దరూ కూడా పక్కింట్లోనే నివాసం ఉంటున్నారు. ఇటీవలే మనీష్ తండ్రి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..