Exit Polls Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజుతో ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందని, మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ సారి సొంతంగా బీజేపీకి 370 సీట్లతో పాటు ఎన్డీయే కూటమి 400+ స్థానాల్లో గెలుస్తుందని ‘‘ఔర్ ఏక్ బార్ 400 పార్’’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచింది.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ సారి తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. రాజ్యాంగాన్ని రక్షించేందుకు, విద్వేష రాజకీయాలకు ప్రజలంతా వ్యతిరేకంగా ఓటేశారని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఎన్డీయే 361-401
ఇండియా కూటమి 131-166
ఇతరులు 8-20
వైసీపీ 2-4
ఎన్డీయే కూటమి 21-23
మహారాష్ట్ర(48)
ఎన్డీయే(బీజేపీ+): 28-32
ఇండియా కూటమి: 16-20
ఇతరులు:0-2
-----------------------
తెలంగాణ(17)
బీజేపీ: 11-12
బీఆర్ఎస్: 0-1
కాంగ్రెస్:4-6
-----------------------
పశ్చిమ బెంగాల్(42)
బీజేపీ:26-31
టీఎంసీ: 11-14
కాంగ్రెస్+లెఫ్ట్: 0-2
-----------------------
దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ(2)
ఎన్డీయే: 02
ఇండియా: 0
-----------------------
అస్సాం (14)
బీజేపీ+: 9-11
కాంగ్రెస్+: 2-4
-----------------------
జమ్మూ కాశ్మీర్(5)
ఎన్డీయే:02
ఎన్సీ:03
కాంగ్రెస్ 4-6
బీజేపీ 11-12
బీఆర్ఎస్ 0-1
ఇతరులు 1
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్:
పంజాబ్(13)
బీజేపీ+: 2-4
ఆప్: 0-2
కాంగ్రెస్: 7-9
----------------
హర్యానా(10)
బీజేపీ+: 6-8
కాంగ్రెస్: 2-4
----------------
ఢిల్లీ (07)
బీజేపీ+: 6-7
ఇండియా కూటమి: 0-1
ఆరా ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ 13-16
ఎన్డీఏ 10-12
ఆరా అసెంబ్లీ
వైసీపీ 94 -104
ఎన్డీఏ 71-81
స్మార్ట్ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ 74-90
ఎన్డీఏ 85-101
పార్థాదాస్ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ 110-120
ఎన్డీఏ 55-65
సీఎన్‌ఎన్ న్యూస్-18 ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్
వైసీపీ 5-8
ఎన్డీఏ 19-22
న్యూస్ ఎక్స్ ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్
వైసీపీ 3
ఎన్డీఏ 22
ఎన్డీటీవీ ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్
వైసీపీ 7
ఎన్డీఏ 18
ఢిల్లీలోని మొత్తం 07 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అంచనా. కాంగ్రెస్-ఆప్ దారుణంగా విఫలం..
ఎన్డీయే:281-350
ఇండియా కూటమి: 145-201
ఇతరులు: 33-49
రాజస్థాన్(25),
ఎన్డీయే(బీజేపీ+): 16-19
ఇండియా(కాంగ్రెస్+): 5-7
ఇతరులు: 1-2
మధ్యప్రదేశ్(29):
ఎన్డీయే(బీజేపీ+): 28-29
ఇండియా(కాంగ్రెస్+): 0-1
ఇతరులు: 0
తెలంగాణ(17)
సీఎన్‌ఎన్ న్యూస్ 18
కాంగ్రెస్ 5-8
బీజేపీ 7-10
బీఆర్‌ఎస్ -1
జన్‌కీ బాత్:
కాంగ్రెస్ 4-7
బీజేపీ 9-12
బీఆర్ఎస్-1
ఇతరులు-1
వైసీపీ 5-8
టీడీపీ కూటమి 19-22
ఇండియా న్యూస్-D-డైనమిక్స్:
ఎన్డీయే: 371
ఇండియా కూటమి: 125
ఇతరులు: 47
జన్ కీ బాత్:
ఎన్డీయే: 362-392
ఇండియా కూటమి: 141-161
ఇతరులు: 10-20
రిపబ్లిక్ భారత్-మాట్రిక్స్:
ఎన్డీయే: 353-368
ఇండియా కూటమి: 118-133
ఇతరులు: 43-48
రిపబ్లిక్ టీవీ:
ఎన్డీయే: 359
ఇండియా కూటమి: 154
ఇతరులు: 30
ఎన్డీ టీవీ:
ఎన్డీయే: 365
ఇండియా కూటమి: 142
ఇతరులు: 36
ఎన్డీఏ 2-3
ఇండియా కూటమి 17-18
ఎల్డీఎఫ్ -0-1
ఇండియా టుడే: జార్ఖండ్(14)
బీజేపీ: 8-10
కాంగ్రెస్: 0-2
ఇండియా టుడే: ఛత్తీస్‌గడ్(11)
బీజేపీ: 10-11
కాంగ్రెస్: 0-1
ఎన్డీఏ 342-378
ఇండియా కూటమి 153-169
బెంగాల్‌లో తృణమూల్‌పై బీజేపీ పైచేయి.. ఎగ్జిట్‌పోల్స్
ఎన్డీయేకు సగటున 350 ప్లస్ : ఎగ్జిట్‌పోల్స్
ఇండియా కూటమికి సగటున 150 : ఎగ్జిట్‌పోల్స్
272కు ఇండియా కూటమి దరిదాపుల్లో లేదు: ఎగ్జిట్‌పోల్స్
ఎన్డీయే: 29-33
ఇండియా కూటమి: 7-10
ఇతరులుశ 0-2
ఎన్డీఏ 64-75
ఇండియా కూటమి 65-78
ఇతరులు 0-5
ఇండియా టీవీ సర్వే: మధ్యప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్ చేయనున్న బీజేపీ..
మధ్యప్రదేశ్‌లోని 29 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా..
ఎన్డీఏ 365
ఇండియా కూటమి 142
ఇతరులు 36
వైసీపీ 13-15
టీడీపీ కూటమి 10-12
కాంగ్రెస్ 5-8
బీజేపీ 7-10
బీఆర్ఎస్ 2-5
వైసీపీ 5-8
టీడీపీ కూటమి 19-22
వైసీపీ 94-104
టీడీపీ కూటమి 71-81
ఎన్డీయే(బీజేపీ+): 362-392
ఇండియా కూటమి(కాంగ్రెస్+):141-161
ఇతరులు: 10-20
ఎన్డీఏ 23-38
ఇండియా కూటమి 57-62
ఇతరులు 3-7
ఎన్డీఏ 21-24
ఇండియా కూటమి 3-5
జేడీఎస్ 1-2
వైసీపీ 110-120
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 55-65
ఇతరులు -0
కేరళ(20)
యూడీఎఫ్ 15-18
ఎల్డీఎఫ్ 2-5
ఎన్డీఏ 1-3
కర్ణాటక ఎగ్జిట్ ఫలితాలు ఇలా..
ఎన్డీఏ 20-22
ఇండియా కూటమి 3-5
ఇండియా టుడే.. తమిళనాడు 39 లోక్‌సభ స్థానాలకు ఎగ్జిట్ ఫలితాలు
ఇండియా కూటమి: 33-37,
ఎన్డీయే: 2-4
రిపబ్లిక్ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్
ఎన్డీయే 353-368
ఇండియా కూటమి 118-133
ఇతరులు 43-48
తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఆరా మస్తాన్ సర్వే ఏం చెప్పిందంటే?
*కాంగ్రెస్: 7-8
*బీజేపీ: 8-9
*ఎంఐఎం- 1
*బీఆర్ఎస్-0
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా..
*బీజేపీ-359
*ఇండియా కూటమి-154
*ఇతరులు -30
ఇండియా కూటమి నేతల సమావేశం అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఇండియా కూటమికి 295+ సీట్లు వస్తాయని, బీజేపీకి దాదాపు 220 సీట్లు, ఎన్డీయే కూటమికి 235 సీట్లు వస్తాయని.. ఇండియా కూటమి బలమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి ఎవరనేది జూన్ 4న నిర్ణయించబడుతుందని చెప్పారు.
#WATCH | Delhi: After the INDIA alliance leaders meet, Delhi CM Arvind Kejriwal says, "INDIA Alliance is getting 295+ seats and the BJP will win around 220 seats and the NDA alliance will 235 seats. INDIA alliance will form a strong and stable government on its own. (The PM face)… pic.twitter.com/rzLxuP3mU4
— ANI (@ANI) June 1, 2024
2024 లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఏప్రిల్ 19న మొదలైన పోలింగ్ ప్రక్రియ ఈ రోజు (జూన్1)తో ముగిసింది. ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఇండియా కూటమి ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో సమావేశమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్, సీపీఎం సీతారామ్ ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు కానీ, సీఎం మమతా బెనర్జీ కానీ ఈ మీటింగ్‌కి హాజరుకాలేదు.
ఇండియా కూటమి కనీసం 295 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. 295 సీట్ల కన్నా ఎక్కువగానే వస్తాయి కానీ తక్కువ రావని చెప్పారు. ఇండియా కూటమి సంఘటితంగానే ఉందని ఆయన చెప్పారు. ఆర్జేడీ నేత, మాజీ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి 295+ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చెబుతున్న 400 సీట్లు అనే నినాదం విఫలమైందని చెప్పారు. ప్రధాని ఎవరనే దాన్ని తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు.