Toll Plaza: దీపావళి బోనస్ ఇవ్వలేదని ఉద్యోగుల నిరసన.. ఫ్రీగా టోల్ గేట్లు ఎత్తివేత
- దీపావళి బోనస్ ఇవ్వలేదని ఉద్యోగుల నిరసన
- ఫ్రీగా టోల్ గేట్లు ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి బోనస్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పండుగ రానే వచ్చింది. కానీ బోనస్ మాత్రం అకౌంట్లలో పడలేదు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులకు చిర్రెత్తింది. డ్యూటీ పక్కన పెట్టి నిరసనకు దిగారు. అంతేకాకుండా అన్ని టోల్ గేట్లు ఎత్తేసి ఉచితంగా విడిచిపెట్టేశారు. దీంతో ఒక్కసారిగా యాజమాన్యం దిగొచ్చి కాళ్లబేరానికి వచ్చింది.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో అర్ధరాత్రి 10వ అంతస్థులో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఫతేహాబాద్ టోల్ ప్లాజా ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే జాతీయ రాజధాని ఢిల్లీకి కలుపుతుంది. అయితే దీపావళికి బోనస్ ఇస్తామని యాజమాన్యం టోల్ ఆపరేటర్లకు హామీ ఇచ్చింది. తీరా చూస్తే పండుగ రానే వచ్చింది కానీ బోనస్ మాత్రం అకౌంట్లలో పడలేదు. దీంతో టోల్ ఆపరేటర్లకు చిర్రెత్తి ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం సంఘటనాస్థలికి చేరుకుని వేరే ఉద్యోగుల్ని రప్పించింది. వారిని పని చేయకుండా టోల్ ఆపరేటర్లు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీలేక బోనస్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించి విధుల్లో పాల్గొన్నారు. ఆదివారం దాదాపు 10 గంటల పాటు టోల్ గేట్లు ఎత్తేయడంతో కేంద్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Sanae Takaichi: జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నిక.. ఊహించని మెజారిటీతో గెలుపు
‘‘నేను గత ఒక సంవత్సరం నుంచి కంపెనీలో పనిచేస్తున్నాను కానీ వారు మాకు ఎటువంటి బోనస్ ఇవ్వలేదు. మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాము. కానీ వారు మాకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. కంపెనీ ఇప్పుడు సిబ్బందిని భర్తీ చేస్తామని చెబుతోంది కానీ మాకు ఎటువంటి బోనస్ ఇవ్వలేదు.’’ అని నిరసన ఉద్యోగి వాపోయాడు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!