Modi Laddu: ఈ దీపావళికి ‘మోడీ లడ్డూ’ స్పెషల్ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
- ఈ దీపావళికి మరింత ప్రత్యేకంగా మోడీ లడ్డూ..
- మోడీ లడ్డూలలో పవిత్రమైన గంగాజలాన్ని కలుతున్నట్లు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Laddu: బిహార్‌లోని సంజీవ్ శర్మ ఓ స్వీట్‌షాప్ నడిపిస్తున్నారు. ఆయనకు మోడీ అంటే ఎంతో ఇష్టం. దీంతో మోడీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాయల్ లడ్డూలకు ‘మోడీ లడ్డూ’ అనే పేరును పెట్టాడు. ఈ లడ్డూలతో అతడికి మంచి పేరు కూడా వచ్చింది. అయితే, ఈ దీపావళి పండగకు మోడీ లడ్డూలను మరింత ప్రత్యేకంగా తయారు చేయాలనుకున్నారు. అందుకనే దీపావళి సందర్భంగా తయారు చేసే లడ్డూలలో పవిత్రమైన గంగాజలాన్ని కలుపుతున్నట్లు ఆ స్వీట్ షాప్ వ్యాపారి వెల్లడించారు.
Read Also: CM Revanth Reddy: బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం..
Also Read
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్‌ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
ఇక, మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడు ఆయన గౌరవార్థం మోడీ లడ్డూలను తయారు చేశామని వ్యాపారి సంజీవ్ శర్మ తెలిపారు. ఈ లడ్డూలకు ఎంతో ప్రజాదరణ రావడంతో పాటు నాకు మంచి పేరు కూడా వచ్చిందన్నారు. ఈ లడ్డూల తయారీలో దేశీయంగా తయారైన నెయ్యి, కుంకుమ పువ్వు, బాదం, పిస్తాలను వినియోగిస్తున్నాం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి పార్లమెంట్ సభ్యులు కాబట్టి.. ఈ దీపావళికి ప్రత్యేకంగా పవిత్రమైన గంగాజలంతో మోడీ లడ్డూలను తయారు చేస్తున్నామన్నారు. ఈ లడ్డూలతో గంగా, యమున, సరస్వతి నదుల నాగరికత చరిత్రను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలనేది నా యొక్క ఉద్దేశం అని స్వీట్ షాప్ వ్యాపారి సంజీవ్ శర్మ పేర్కొన్నారు.
Bhagalpur, Bihar: A sweet vendor and admirer of PM Modi, Sanjeev alias Lalu Sharma, has created special laddus named "Modi Laddu" for Diwali.
He says, "The year Modi ji became Prime Minister, we made a royal laddu in his honor using pure saffron, desi ghee, pistachios, and… pic.twitter.com/F0eTjyBL7v
— IANS (@ians_india) October 24, 2024
తాజావార్తలు
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!