DK.Shivakumar: సీఎం కుర్చీ కోసం విప్లవం అవసరం లేదు
- మళ్లీ తెరపైకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయితీ
- కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్
- సీఎం కుర్చీ కోసం విప్లవం అవసరం లేదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో మళ్లీ సీఎం కుర్చీ అంశం తెరపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య పంచాయితీ నడుస్తోంది. హస్తిన వేదికగా చాలా రోజులు చర్చలు నడిచాయి. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్న ఈ అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే విప్లవం లేవనెత్తాల్సిన అవసరం లేదని.. కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. పార్టీ కోసం తాను చేస్తున్న కృషి అందరికీ తెలిసిందేనని.. ఏ సమయంలో తనకు ఏ స్థానం ఇవ్వాలనే విషయంపై హైకామాండ్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం.. గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రజలకు హెచ్చరికలు
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
కర్ణాటక సీఎం మార్పుపై అధిష్టానం చర్చలు జరిపినట్లు వస్తోన్న వార్తల గురించి తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తానెప్పుడూ బహిరంగంగా ప్రకటనలు చేయలేదన్నారు. ఆ పదవి ఖాళీ అయినప్పుడే మరొకరికి అవకాశం వస్తుందన్నారు. కానీ అలా కావాలని తానెప్పుడూ కోరుకోలేదన్నారు. తాను ప్రజల కోసం పలు పోరాటాలు చేశానని.. కానీ పదవి కోసం ఎప్పుడూ పోరాడలేదని అన్నారు. సహనం, పార్టీ క్రమశిక్షణ కలిగిన వాడినని.. తాను కాంగ్రెస్‌ను బ్లాక్‌మెయిల్ చేయనని లేదా హాని చేయనని, తన పోరాటం ఎప్పుడూ పార్టీలోనే లేదని చెప్పారు. చాలా ఓపికగా ఉన్నామని.. ఎలాంటి విప్లవాలు అవసరం లేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన
తాజావార్తలు
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!