Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- ఎల్లుండి కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
- రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ
- మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బుధవారం ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు వేగంగా పనులు చకచకాగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం డీకే.శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో మకాం వేశారు. సోమవారం రాత్రి కేసీ.వేణుగోపాల్‌ను కలిశారు. రేపు ఉదయం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో డీకే.శివకుమార్ సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు.
కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత డీకే.శివకుమార్ ఢిల్లీలో పర్యటించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కుల సమీకరణాలతో పాటు ఉప ముఖ్యమంత్రుల సంఖ్యపై చర్చించనున్నారు. అలాగే తదుపరి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే కుల సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకుని కూర్చు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
డీకే.శివకుమార్ కేబినెట్ భారీగా ఉండొచ్చని తెలుస్తోంది. తదుపరి ఎలక్షన్‌కు తగినట్టుగా మంత్రివర్గ కూర్పు జరగవచ్చని సమాచారం. ఇక సిద్ధరామయ్య తన అనుచరులకు పెద్ద పీట వేయాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పోస్ట్‌తో కీలక మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్‌తో చర్చిస్తున్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!