DK.Shivakumar: రేపే సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణం.. కేబినెట్లో వీరికి బెర్త్ కన్ఫాం!
- రేపే కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణం
- బుధవారం సా.4గంటలకు ప్రమాణస్వీకారం
- పలువురికి కేబినెట్లో వీరికి బెర్త్ కన్ఫాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వీలుగా భారీగా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ హైకమాండ్‌తో డీకే.శివకుమార్ చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటికే పలువురికి మంత్రివర్గంలో అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్న నేతల జాబితాలో కేజే. జార్జ్, జి. పరమేశ్వర, రామలింగారెడ్డి, ఎం.బి. పాటిల్, సతీష్ జార్కిహోళి, యతీంద్ర సిద్ధరామయ్య, లక్ష్మి హెబ్బాల్కర్, కేబీ గౌడ, యూటీ ఖాదర్, ప్రియాంక్ ఖర్గే, తదితరుల పేర్లు కన్ఫాం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే డిప్యూటీ సీఎం పోస్ట్‌లు కూడా ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఈసారి ఒకటి కంటే ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కుల, ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!