Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- ప్రముఖ డ్యాన్సర్ డింపుల్ చౌదరితో అనుచిత ప్రవర్తన
- స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేనికైనా కొన్ని హద్దులుంటాయి. చనువు ఇచ్చింది కదా? అని హద్దలు దాటితే మాత్రం పరిస్థితులు తల్లకిందులవుతాయి. ఇదంతా దేనికోసమంటారా? స్టేజ్‌పై ప్రముఖ నర్తకి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా ఓ కీచకుడు మధ్యలో దూరి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటనతో అవాక్కైన డ్యాన్సర్.. వెంటనే తేరుకుని చెంపచెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలోని సదాబాద్ ప్రాంతంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హర్యానాకు చెందిన ప్రముఖ డ్యాన్సర్ డింపుల్ చౌదరిని పిలిపించారు. బర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. స్టేజ్‌పై డింపుల్ చౌదరి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గ్రామస్తులను, ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంతలో ఎర్ర టోపీ పెట్టుకున్న ఓ యువకుడు దగ్గరకు వచ్చి డింపుల్ చౌదరి నడుంపై చేయి వేసి అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే కీచకుడి చెంపచెళ్లుమనిపించింది. వెంటనే వ్యాఖ్యాత చేతిలోంచి మైక్ తీసుకుని వార్నింగ్ ఇచ్చి డ్యాన్స్ చేయనంటూ స్టేజ్ దిగేసి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను డింపుల్ చౌదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read
- Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ఎర్ర టోపీ పెట్టుకున్న కుర్రాడు మొదటి నుంచి వేదికపైనే నిరంతరం తిరుగుతూ ఉన్నాడని.. నర్తకి నడుము తాకేందుకు ప్రయత్నిస్తున్నాడని.. చేయి వేయగానే డింపుల్ చౌదరి చెంపదెబ్బ కొట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వీడియో వైరల్ కావడంతో డ్యాన్సర్ల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బహిరంగ కార్యక్రమాల్లో ప్రదర్శనకారులకు భద్రత కల్పించాలని డిమాండ్ వస్తోంది.
తాజావార్తలు
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!