Delhi: అక్రమంగా దేశ రాజధానిలోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు
- 11 సంవత్సరాలుగా అక్రమంగా భారత్‌లో ఉన్న బంగ్లాదేశీయులు
- బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ చేసేందుకు అధికారుల ప్రయత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడ్డారు. దీంతో అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపుతున్నారు. గురువారం ఉదయం నుంచి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 25 బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని తెలిసింది.
పూర్త వివరాల్లోకి వెళితే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. అనేక ప్రాంతాల్లో అక్రమ వలసదారుల కోసం తనీఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ తనిఖీలు నిర్వహించారు. ఇందులో 25 బంగ్లాదేశ్ వాసులు అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. సౌత్ ఈస్ట్ జిల్లాఅదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ.. అరెస్టైన వారిలో 13 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారని.. వారు బంగ్లాదేశ్‌లో ఉన్న వ్యక్తులతో ఒక యాప్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తున్నారు.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
పోలీసులు వీరిని త్వరలో బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీ ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సహకారంతో ఈ డిపోర్టేషన్ ప్రారంభమైంది. మాహిపాల్పూర్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ వాసులపై సమాచారాన్ని పోలీసులు అందుకున్నారు. స్పష్టమైన సమాచారాన్ని ఆధారంగా, పోలీసులు గుర్తించిన వ్యక్తుల వద్ద ఐడెంటిటి డాక్యుమెంట్లు అడిగి పూర్తి విచారణ చేశారు. వారు సరైన డాక్యుమెంట్లు చూపలేకపోయారు. వారంతా 11 సంవత్సరాలుగా అక్రమంగా భారత్‌లో ఉన్నారని అధికారులు గుర్తించారు. అక్రమంగా భారత్ లో నివసిస్తున్న వారిని బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..