Delhi rain effect: ఒక్కరోజే మెట్రోలో 69 లక్షల మంది జర్నీ
- ఢిల్లీ మెట్రో మరో రికార్డ్
- శుక్రవారం ఒక్కరోజే 69 లక్షల మంది జర్నీ
- భారీ వర్షం కారణంగా మెట్రోకు ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మెట్రో మరో రికార్డ్ సృష్టించింది. గత రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇంకోవైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నగరవాసులు వేగంగా ప్రయాణాలు సాగించేందుకు వాహనాలకు స్వస్తి పలికి మెట్రో రైలును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే 69 లక్షల మంది ప్రయాణం చేసినట్లుగా డీఎంఆర్సీ తెలిపింది. ఢిల్లీ వాసులకు నిరాంతరాయంగా సేవలు అందించినట్లుగా తెలిపింది. ఇక గురువారం 62, 58,072 మంది ప్రయాణం చేయగా.. శుక్రవారం మరో 7 లక్షల మంది పెరిగారు. మొత్తం 69 లక్షల మంది ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించారు. రోడ్లు అన్ని జలమయం కావడంతో దాదాపు వాహనదారులంతా మెట్రోనే ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: INDIAN ARMY: ఆర్మీ, నేవీ చీఫ్‌లిద్దరూ స్నేహితులే.. ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం
Also Read
ఇదిలా ఉంటే గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షానికి దేశ రాజధాని అల్లకల్లోలం అయింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్నినల్ -1 దగ్గర పైకప్పు కూలి ఒకరు మృతి చెందగా.. అనంతరం ఆయా ఘటనల్లో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతిచెందినట్లుగా వార్తలు అందుతున్నాయి.
ఇది కూడా చదవండి: Thunderstorm :భద్రాద్రి పవర్ ప్లాంట్ 1 యూనిట్ పై పిడుగుపాటు.. 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్
Delhi Metro records over 69 lakh passenger journeys on Friday; maintains punctuality of 99.95 percent despite heavy rains
The Delhi Metro Rail Corporation (DMRC) recorded over 69 lakh passenger journeys on Friday, even as the Metro services operated without any disruption with a…
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) June 29, 2024
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్‌ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్‌కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!