Honeymoon: “హనీమూన్” ఆలస్యం కావడంతోనే పైలెట్‌పై దాడి.. ఇండిగో ఘటనలో కీలక అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon: రెండు రోజులుగా పొగమంచు, వాతావరణ పరిస్థితులు విమానయాన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో వందలాది మంది ప్రయాణికులతో నిండిపోయి, యుద్ధ వాతావరణం కనిపించింది. ఫ్లైట్స్ ఎప్పుడు బయలుదేరుతాయో తెలియక చాలా మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని విమానాల్లోకి ఎక్కిన ప్రయాణికులు గంటల తరబడి అందులో ఉండాల్సి వచ్చింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే విమానం ఆలస్యం కావడంతో ఇండిగో కో పైలెట్‌పై ఓ ప్రయాణికులు చేయి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సాహిల్ కటారియా అనే ప్రయాణికులు కో పైలెట్‌ని కొట్టే వీడియో వైరల్‌గా మారింది. అయితే అతను గోవాకు హనీమూన్ కోసం వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 12 గంటలు ఆలస్యమైంది. ఈ క్రమంలోనే దాడి జరిగింది. అయితే సదరు ప్రయాణికుడి తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఆయనను అరెస్ట్ చేయగా.. బెయిల్ పై రిలీజ్ అయ్యారు. కొంత మంది అతడిని శాశ్వతంగా విమానం ఎక్కకుండా బ్యాన్ విధించాలని కోరారు.
ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ఆ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 10 గంటల వరకు 400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కటారియా ప్రయాణించే ఇండిగో విమానం ఉదయం 7.40 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు కో పైలెట్ ప్రకటన చేస్తుండగా కటారియా దాడి చేశాడు. చివరకు సాయంత్రం 6.30కి విమానం బయలుదేరింది. కటారియా దంపతులు హనీమూన్ కోసం గోవా వెళ్తున్నారని పోలీస్ అధికారులు తెలిపారు.
A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd
— Capt_Ck (@Capt_Ck) January 14, 2024
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!