Bomb Threat: మరోసారి ఢిల్లీ-లండన్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..
- ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..
- ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం..
- తనిఖీల్లో బాంబు లేదని తేలడంతో నకిలీ బాంబు బెదిరింపుగా గుర్తించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat: ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. విమానం ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో తెల్లవారుజామున 12.40 గంటలకు (భారత కాలమానం ప్రకారం) సురక్షితంగా ల్యాండ్ అయింది. సుమారు రెండు గంటల పాటు క్షుణ్ణంగా చేసిన భద్రతా తనిఖీల్లో ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. దీంతో ఆ తర్వాత ఫ్రాంక్ఫర్ట్ నుంచి లండన్‌కు బయలుదేరిందని ఎయిర్‌లైన్ వెల్లడించింది.
Read Also: Boyapati : బాలకృష్ణ, చిరంజీవి కాంబోపై డైరెక్టర్ బోయపాటి సెన్సేషనల్ కామెంట్స్
Also Read
- CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
అయితే, అక్టోబర్ 18న ఢిల్లీ నుంచి లండన్‌కు నడుపుతున్న విస్తారా ఫ్లైట్ UK17కి సోషల్ మీడియాలో సెక్యూరిటీ బెదిరింపు వచ్చింది. ప్రోటోకాల్‌కు అనుగుణంగా, సంబంధిత అధికారులందరికీ సిబ్బంది వెంటనే సమాచారం అందించారు. ముందు జాగ్రత్త చర్యగా, పైలట్లు విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. అక్కడ తనిఖీలు చేసిన తర్వాత తిరిగి లండన్ వెళ్లిపోయింది. కాగా, ఇటీవలి రోజుల్లో ఈ బూటకపు బెదిరింపులు బాగా పెరిగిపోతున్నాయి. కేవలం ఒక వారంలోనే 15 విమానాలకు నకిలీ బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి తప్పుడు బెదిరింపులను అరికట్టేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
TGPSC కీలక నిర్ణయం.. AEE పరీక్షకు మరో అవకాశం
-
Arnab Cyclone Alert: ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!