Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ బిగ్ షాక్..
- మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం..
- లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు..
- ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చిన హస్తం పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానికి ఈ విషయాన్ని తెలియజేసిందని, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ముంబైతో సహా 246 మునిసిపల్ కౌన్సిల్లు, 42 నగర పంచాయతీలకు ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు.
Read Also: Pakistan: పాకిస్తాన్లో అసిమ్ మునీర్ సైనిక తిరుగుబాటు.. సైన్యం లేకుండానే పని కానిచ్చేశాడు..
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
అయితే, ఈ నిర్ణయంపై ఎంవీఏ కూటమి భాగస్వాముల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. శివసేన (UBT) ప్రతినిధి ఆనంద్ దూబే, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన చేసిందని విమర్శించారు. మహారాష్ట్రలో ఇతర పార్టీలను నిందించే ముందు కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) ఎవరిపైనా ఆధారపడకుండా సొంతగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శివసేన(UBT), మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన (MNS) మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యంపై కాంగ్రెస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంఎన్ఎస్ కూటమిలో చేరితే మైనారిటీ, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల ఓట్లు పోతాయని కాంగ్రెస్ చెబుతోంది.
ప్రతిపక్ష కూటమిలో విభేదాలపై అధికార బీజేపీ విమర్శలు చేసింది. ఎంవీఏ పూర్తిగా గందరగోళంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దారేకత్ అన్నారు. ఉద్ధవ్ లాగే, రాజ్ ఠాక్రే కూడా హిందుత్వానికి దూరమవుతున్నారని అన్నారు. ఎన్నికల ముందే రెండు పార్టీలను కాంగ్రెస్ వదిలేస్తోందని చెప్పారు. డిసెంబర్ 2న మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.
తాజావార్తలు
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!