పెగాసస్, మోడీపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశాలకు ముందు పెగాసస్ అంశం దేశాన్ని అతలాకుతలం చేసింది. పెగాసస్ స్పేవేర్‌తో దేశంలోని ప్రముఖులపై కేంద్రం నిఘా ఉంచిందని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించాలని పట్టుబడుతున్నాయి. అయితే, ఈ అంశాన్ని కేంద్రం లైట్‌గా తీసుకుంది. పెగాసస్ అంశం చర్చకు తీసుకురాకుండా మిగతా అంశాలను చర్చించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తున్నది.
Read: బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
కానీ, అందుకు ప్రతిపక్షాలు ఒప్పుకోకపోవడంతో పార్లమెంట్ ఉభయసభల్లో నిత్యం రగడ జరుగుతూనే ఉన్నది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించే పెగాసస్ స్పేవేర్ ను మన ఫోన్లలోకి జోప్పించారని, ఈ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పెగాసస్ అంశంపై కేంద్రం తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.
Read: ఎల్లో టాప్ లో… ఏంజిల్ ఆర్న!
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాడాల్సిన పెగాసస్ స్పేవేర్‌ను రాజకీయ, ప్రముఖుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ఉపయోగిస్తున్నారి ఆయన మండిపడ్డారు. పెగాసస్ స్పేవేర్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందా? ప్రజాస్వామ్య సంస్థలపై ఉపయోగించారా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేంద్రం దీనిపై తప్పనిసరిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము పార్లమెంట్‌ను అడ్డుకోవడం లేదని, కేవలం తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, పెగాసస్ పై చర్చ జరిగి తీరాల్సిందే అని అయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
ట్రెండింగ్
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..