Congress G23 Meet: డిన్నర్ మీట్‌లో అసమ్మతినేతల హాట్ డిస్కషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అసమ్మతి నేతల డిన్నర్ సమావేశం హాట్ హాట్ గా సాగుతోంది. గులామ్ నబీ ఆజాద్ నివాసంలో కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి నేతల “డిన్నర్ సమావేశం పార్టీలో సోనియా విధేయులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అజాద్ నివాసంలో “డిన్నర్ సమావేశానికి” హాజరయ్యారు
కపిల్ సిబల్, శశి థరూర్, మనీష్ తివారి, భూపేందర్ సింగ్ హుడా, పృధ్విరాజ్ చౌహాన్, ఆనంద శర్మ, అఖిలేష్ ప్రసాద్ సింగ్, రాజ్ బబ్బర్, పి.జే.కురియన్, మణిశంకర్ అయ్యర్.
అదనంగా ఈ రోజు “అసమ్మతి నేతల సమావేశానికి” శశి థరూర్, మణిశంకర్ అయ్యర్ హాజరవడం విశేషం. జీవితం ఆసాంతం గాంధీ కుటుంబానికి అత్యంత పరమ విధేయుడు మణిశంకర్ అయ్యర్ కాగా, గాంధీ కుటుంబం విషయంలో శశి థరూర్ ఆచితూచి అడుగులు వేసే నాయకుడు ఈభేటీకి హాజరుకావడంతో కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందని అంటున్నారు.
Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
వీరిద్దరూ హాజరు కావడం ఆశ్చర్యకరం అంటున్నారు. అయితే, సోమవారం కపిల్ సిబల్ చేసిన విమర్శలు చాలా మంది కాంగ్రెస్ నేతలకు అభ్యంతరకరంగా మారాయి. “సమయం ఆసన్నం అయుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు నుంచి గాంధీ కుటుంబం పక్కకు తప్పుకోవాలి. వేరే వారికి బాధ్యత లు అప్పగించాలి” అని వ్యాఖ్యానించారు కపిల్ సిబల్. కొంత మంది ఇంటి కాంగ్రెస్ కావాలంటున్నారు. నేను మాత్రం “అందరి కాంగ్రెస్” కావాలని కోరుకుంటున్నాను,” అని కూడా కపిల్ సిబల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను గురించి కపిల్ సిబల్ ను నిలదీసేందుకే వీరిరువురూ “డిన్నర్ సమావేశానికి” హాజరైనట్లు సమాచారం.
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?