CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
- కుటుంబానికి భద్రతా ముప్పు ఉందన్న CJP నేత సౌరవ్ దాస్.
- ఇంట్లోకి యూట్యూబర్లు చొరబడ్డారని ఆరోపణ.
- ఇంటి బయట 15-20 మంది గుమిగూడారని వెల్లడి.
- ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నానని తెలిపిన సౌరవ్ దాస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి సౌరవ్ దాస్ తన కుటుంబానికి తీవ్ర భద్రతా ముప్పు ఉందని ఆరోపించారు. కొందరు యూట్యూబర్లు తన ఇంట్లోకి చొరబడ్డారని, మరికొందరు ఇంటి బయట గుమిగూడారని ఆయన ఆరోపణలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన సౌరవ్ దాస్.. బుధవారం 15 నుంచి 20 మంది తన ఇంటి వద్దకు వచ్చారని, వారిలో కొందరు మంగళవారం రాత్రి నుంచే తన ఇంటి బయట ఉన్నారని తెలిపారు.
యూట్యూబర్లు తన ఇళ్లు, వ్యక్తిగత జీవితం, జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ వ్యతిరేక ఉద్యమంలో తన పాత్ర గురించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వీడియోల కారణంగా అసాంఘిక శక్తులు చురుకుగా మారే అవకాశం ఉందని, తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను సీజేపీ 2 రోజుల సమావేశాల కోసం మహారాష్ట్రలో ఉన్నానని, ఈ సమయంలో తన కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన మరింత పెరిగిందని సౌరవ్ దాస్ పేర్కొన్నాడు.
Also Read
- Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
తాజావార్తలు
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!