CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి
- విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- మధ్యాహ్నం సుప్రీంకోర్టుకు నేతలు పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమి నేతలు సోమవారం సుప్రీంకోర్టుకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ పాల్గొననున్నాయి. అయితే సీజేఐ సూర్యకాంత్‌ను కలిసేందుకు విపక్ష నేతలు అపాయింట్మెంట్ కోరారు. అయితే అపాయింట్మెంట్ ఇచ్చేందుకు సీజేఐ నిరాకరించారు.
తాజాగా ఈ విషయంపై సూర్యకాంత్ క్లారిటీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. ప్రతిపక్ష నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి గల కారణాన్ని సీజేఐ వివరించారు. ఆదివారమే విపక్ష నాయకులను కలవకపోవడానికి గల కారణాలను లేఖ ద్వారా వివరించానని చెప్పారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని.. అందుకే కలవలేకపోతున్నట్లు వివరించారు. కోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయని.. ఎవరైనా కోర్టుకు రావచ్చని స్పష్టం చేశారు.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని.. ‘సర్’ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్దిరోజులుగా విపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం సుప్రీంకోర్టుకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!