Chhattisgarh: కూలిన చిమ్మీ.. నలుగురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 30 మంది
- ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం
- కూలిన చిమ్మీ.. నలుగురి మృతి
- శిథిలాల కింద చిక్కుకున్న 30 మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ముంగేలిలో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది వరకు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. బిలాస్‌పూర్, పెండ్రా, రాయ్‌గఢ్, జాంజ్‌గిర్-చంపా వంటి పొరుగు జిల్లాల నుంచి విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు చనిపోయారని.. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు ముంగేలి కలెక్టర్ రాహుల్ తెలిపారు. ముంగేలిలోని సర్గావ్‌లోని ఇనుము తయారీ కర్మాగారంలో సిలో స్ట్రక్చర్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మరియు అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని ముంగేలి కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ప్లాంట్‌లో ఇనుప పైపులు తయారు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో తొమ్మిది మంది వరకు చనిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా అధికారులు ఇంకా వెల్లడించలేదు.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ప్రమాదం విషయం తెలియగానే స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం సంఘటనాస్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు. పరిసర ప్రాంతాల నుంచి జిల్లా అధికార బృందాలు కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. మృతుల కుటుంబాలకు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ విచారం వ్యక్తం చేశారు.
Mungeli, Chhattisgarh: A major accident occurred at the under-construction Kusum plant, where more than 30 people were buried under debris due to the collapse of an under-construction chimney. Police and administrative teams are on the spot, working to rescue the people trapped… pic.twitter.com/qeSf9FMsxZ
— IANS (@ians_india) January 9, 2025
VIDEO | Rescue operation is underway after a chimney collapsed at a steel plant in Mungeli, Chhattisgarh. Visuals from the spot. pic.twitter.com/ofGADCQmc4
— Press Trust of India (@PTI_News) January 9, 2025
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!