Jharkhand: ఝార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ రాధాకృష్ణన్‌కు అందజేశారు. కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ పేరును ప్రతిపాదించినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ తెలిపారు. చంపై సోరెన్‌ను శాసనసభాపక్ష నేతగా కూటమి ఎన్నుకోబోతుందని ఆయన వెల్లడించారు. అలాగే చంపై సోరెన్ ప్రమాణస్వీకారానికి సమయం ఇవ్వాలని గవర్నర్‌ను కోరనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ విచారణ ఎదుర్కొంటున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి 6 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. విచారణ కార్యాలయం దగ్గర భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఏ క్షణంలోనైనా సోరెన్ అదుపులోకి తీసుకునే ఛాన్సుందని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!