Bullet Trains: భారతదేశం అంతటా “బుల్లెట్ ట్రైన్స్”.. త్వరలో కేంద్రం అధ్యయనం..
- దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్స్..
- త్వరలో కేంద్రం అధ్యయనం..
- పార్లమెంట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bullet Trains: భారతదేశంలో ‘‘బుల్లెట్ ట్రైన్’’ వ్యవస్థను విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అహ్మాదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు చకచక జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్లు తీసుకురావాలని ఎన్డీయే సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్ మార్గం నిర్మితమవుతున్న నేపథ్యంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో హైస్పీడ్ ట్రైన్ కారిడార్‌ల కోసం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈ రోజు పార్లమెంట్ ఉభయసభల ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.
Read Also: Hyundai Inster EV: హ్యుందాయ్ నుంచి మరో ఎలక్ట్రిక్ కార్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..!
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
అహ్మదాబాద్ మరియు ముంబై మధ్య హై-స్పీడ్ రైల్ ఎకోసిస్టమ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని ఆమె అన్నారు. అహ్మదాబాద్-ముంబై మధ్య 508 కి.మీ హైస్పీడ్ కారిడార్ దేశంలో మొదటిది. ఈ మార్గంలో గంటకు 320 కి.మీ వేగంతో రెండు గంటల్లో రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగుతు తీయనుంది. సూరత్, వడోదర వంటి పరిమిత స్టాపుల్లో బుల్లెట్ ట్రైన్ హాల్టింగ్ ఉండనుంది. భారతదేశ ప్రజా రవాణా వ్యవస్థను ప్రపంచంలో అత్యుత్తమంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాష్ట్రపతి చెప్పారు. 10 ఏళ్లలో 21 నగరాలకు మెట్రో రైల్ సదుపాయాలు చేరుకున్నాయని, వందే మెట్రో వంటి అనేక పథకాల పనులు జరుగుతున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!