NTA: ఏం చేద్దాం చెప్పండి.. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో పేరెంట్స్‌ని కోరిన కేంద్రం..
- నీట్ వ్యవహారంలో తల్లిదండ్రుల సలహా కోరిన కేంద్రం..
- ఎన్‌టీఏ సంస్కరణకు కేంద్రం పిలుపు..
- పార్లమెంట్‌లో చర్చను లేవనెత్తిన ప్రతిపక్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTA: నీట్, యూజీసీ-నెట్ పరీక్షా పత్రాలు లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తుంది. ఈ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పారదర్శకతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌టీఏ పనితీరు, పారదర్శకతపై కేంద్రం ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్, నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌టీఏని ఎలా సంస్కరించాలనే దానిపై తల్లిదండ్రుల నుంచి కేంద్రం సలహాలు కోరింది. వెబ్‌సైట్ – https://innovateindia.mygov.in/examination-reforms-nta/ ద్వారా సూచనలను సలహాలను స్వీకరించనుంది. జూలై 07 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
Read Also: Somu Veerraju: కాంగ్రెస్ పార్టీలో అహంకార ధోరణి కనిపిస్తుంది..!
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ఇటీవల నీట్, యూజీసీ – నెట్ పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. యూజీసీ నెట్ పేపర్ డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షం కావడంతో పరీక్షలను రద్దు చేశారు. ఈ పేపర్ లీకును సీబీఐ విచారిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అవకతవకలపై నిరసన తెలియజేస్తోంది. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నీట్ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందరగోళం నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ప్రధాన సూత్రధారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
- Tags
- INDIA Bloc
- NEET exam row
- NTA
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్‌గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!