Puja khedkar: పూజా తల్లిదండ్రుల వైవాహిక వివరాల్ని అడిగిన కేంద్రం
- పూజా ఖేద్కర్ తల్లిదండ్రుల వైవాహిక వివరాల్ని అడిగిన కేంద్రం
- ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆమె శిక్షణను యూపీఎస్సీ నిలిపివేసింది. ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు కూడా కొనసాగుతోంది. తాజాగా ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితి వివరాలను ఇవ్వాలని పూణె పోలీసులను కేంద్రం కోరింది. పూజ ఖేద్కర్ తల్లిదండ్రులు… తల్లి మనోరమ, తండ్రి దిలీప్ విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు పూణె పోలీసు సీనియర్ అధికారి ఓ మీడియాతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: Bahishkarana: అతనితో పని చేయడం కిక్కిస్తుంది.. అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
గొంతెమ్మ కోర్కెలు కోరి పూజా ఖేద్కర్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమెపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో బదిలీ చేసింది. అనంతరం ఆమెపై మరింత విమర్శలు వెల్లువెత్తాయి. చదువు దగ్గర నుంచి క్యాష్ట్ సర్టిఫికెట్ వరకు అన్ని నకిలీవేనని ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆమె శిక్షణను నిలిపివేసింది. అలాగే యూపీఎస్సీ కూడా రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్ ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు తిరిగి పిలిపించారు. ప్రస్తుతం ఆమెపై విచారణ జరుగుతుంది. ఆరోపణలు రుజువైతే ఐఏఎస్ ఉద్యోగాన్ని కోల్పోవల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి: CAT: మాల్లో సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తున్న పిల్లి.. ఇదెక్కడి వింత రా బాబు..!
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!