Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Cbi Has Arrested An Executive Director Of Power Grid Corporation Of India Ltd

CBI Raids: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారిపై సీబీఐ రైడ్స్.. ఏడుగురి అరెస్ట్

Published Date :July 7, 2022 , 6:34 pm
By Venu Goapl Reddy
CBI Raids: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారిపై సీబీఐ రైడ్స్.. ఏడుగురి అరెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అవినీతి ఆరోపణలపై సీబీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిని అరెస్ట్ చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసింది. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లో నిందితులకు సంబంధించిన 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది సీబీఐ. రూ. 93 లక్షలతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులతో కలిసి కుట్ర పన్నుతూ.. ప్రైవేట్ కంపెనీకి టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యుత్ మెరుగుపరచడంలో భాగంగా నార్త్-ఈస్ట్ రీజియన్, నార్త్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ స్మీమ్ కింద ఓ ప్రాజెక్టును చేపట్టింది. దీంట్లో భాగంగా పవర్ గ్రిట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారి, ప్రైవేటు కంపెనీ నుంచి భారీగా లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ రోజు జరిగిన సోదాల్లో సీబీఐ బిమ్లెందు శేఖర్ ఝా (పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇటానగర్) , దేశ్ రాజ్ పాఠక్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్ (ట్రాన్స్మిషన్ & డిస్ట్రిబ్యూషన్) టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆర్ ఎన్ సింగ్ (అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్- డిస్ట్రిబ్యూషన్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్)లతో పాటు టాటా ఉద్యోగులు నఫీజ్ హుస్సేన్ ఖాన్, సందీప్ కుమార్ దూబే, కుమారిలను అరెస్ట్ చేశారు. పంచకులలోని సీబీఐ న్యాయస్థానంలో హాజరుపరచగా.. ఈ నెల 15 వరకు పోలీస్ కస్టడీ విధించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CBI
  • CBI raids
  • North System Improvements scheme
  • Power Grid Corporation of India
  • Tata Projects Limited

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions