Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Car Accident Canal Overturn Four Youths Dead In Up

UP: యూపీలో ఘోరం.. కాలువలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి

Published Date :February 19, 2026 , 8:15 am
By Suresh Maddala
  • ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం
  • కాలువలో పడ్డ కారు
  • నలుగురు యువకులు మృతి
UP: యూపీలో ఘోరం.. కాలువలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు కాలువలో పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మధురలో చోటుచేసుకుంది.

మధురలోని మాగోర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా దైవియా సమీపంలో వేగంగా వస్తున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. నలుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసిన బాలీవుడ్ నటులు.. ఫొటోలు వైరల్

మృతులు రాహుల్ వర్మ, అమిత్, మోహిత్, గుర్తు తెలియని యువకుడిగా గుర్తించారు. రాహుల్ వర్మ (23) మహావన్ లోని బల్దేవ్ ఘర్ పరిసరాల్లో నివసిస్తూ దర్జీగా పనిచేస్తున్నాడు. అమిత్ (23) మహావన్ లోని ప్రేమ్ నగర్ కలాన్‌కు చెందిన విద్యార్థి. మోహిత్ (22) మహావన్ లోని బల్దేవ్ ఘర్ ప్రాంతానికి చెందిన న్యాయ విద్యార్థి. మరొకరి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..UP 85 CV 9856 నంబర్ గల కారు రాహుల్ వర్మ సోదరుడు అడ్వకేట్ సజ్జన్ సింగ్‌కు చెందింది. నలుగురు యువకులు బుధవారం సాయంత్రం 6:30-7:00 గంటల మధ్య మహావన్ నుంచి బయలుదేరి ఒక కార్యక్రమానికి వెళుతున్నారు. ఈ క్రమంలో కాలువలో పడింది. బిడ్డలు విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Pixel 10a India Launch: భారత్‌లో గూగుల్ ‘పిక్సెల్ 10ఏ’ విడుదల.. 5100mAh బ్యాటరీ, 48MP కెమెరా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Canal overturn
  • Car accident
  • Four youths dead
  • mathura
  • UP

తాజావార్తలు

  • Mahela Jayawardene: “హార్దిక్ ఒక్కడే బాధ్యుడు కాదు”.. ముంబై వరుస ఓటములపై కోచ్ సంచలన వ్యాఖ్యలు..

  • Israel-Lebanon: ఇజ్రాయెల్‌తో 10 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం.. లెబనాన్‌లో సంబరాలు

  • Arshdeep Singh History: ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ సింగ్ ‘సెంచ‌రీ’.. ఏకైక బౌలర్‌గా అరుదైన రికార్డు!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Minister Nara Lokesh: ఇక, మేనేజ్‌మెంట్‌ కమిటీలకు స్కూళ్ల పనులు.. మంత్రి లోకేష్‌ కీలక ఆదేశాలు..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions