Supreme Court: మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా..? పరిశీలిస్తామన్న సుప్రీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: సాధారణంగా పురుషులే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటారు. అయితే మహిళపై అత్యాచార కేసు పెట్టవచ్చా..? అనేది ప్రశ్న. అయితే దీనిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ అత్యాచార కేసులో ఒక మహిళ పిటిషన్ వేయడంతో దీన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 61 ఏళ్ల మహిళపై ఆమె కోడలు పెట్టిన కేసులో స్పందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా..? లేదా..? అనే అంశాన్ని పరిశీలించేందుకు న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం సిద్ధమైంది. మహిళను అరెస్టు నుంచి రక్షణ కల్పించి, విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశించింది.
Read Also: Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 2 లక్షలు తగ్గింది.. వివరాలు ఇవే..
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
పంజాబ్‌కి చెందిన 61 ఏళ్ల మహిళ, గతేడాది సెప్టెంబర్ నెలలో పెద్ద కొడుకుకి ఓ యువతితో వివాహం జరిపించింది. ఆమె కొడుకు అమెరికాలో ఉండగా.. వర్చువల్‌గా పెళ్లి జరిపించింది. పెళ్లి జరిగిన తర్వాత ఆమె కొడుకు స్వదేశానికి రాలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత పోర్చుగల్ దేశంలో ఉండే చిన్న కొడుకు స్వదేశానికి వచ్చారు. కొన్ని రోజులు కుటుంబంతో ఉండీ మళ్లీ విదేశాలకు వెళ్లిపోయాడు.
అయితే కొన్నాళ్లకు కోడలు, అత్తా, ఆమె చిన్న కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. తన న్యూడ్ ఫోటోలు చూపించి, తనపై అత్యాచారం చేసినట్లు చెప్పింది. ఇందుకు తన అత్తగారు సహకరించారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కోడలు ఫిర్యాదులో అత్తా, చిన్న కుమారుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులఅో ముందస్తు బెయిల్ కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ బెయిల్ కోసం కింది కోర్టులను ఆశ్రయించగా.. ఆమె పిటిషన్‌ని కొట్లటేశారు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
-
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!