Gujarat: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం.. పిల్లర్లు కూలి ఒకరు మృతి
- బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం
- పిల్లర్లు కూలి ఒకరు మృతి
- గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక కట్టడం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరిని సురక్షితంగా రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు.. శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులను వెలికితీసే ప్రయత్నాలు చేపట్టారు. ఘటనాస్థలి దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు.
ఇది కూడా చదవండి: Off The Record : రసవత్తరంగా మారిన హిందూపురం రాజకీయాలు.. వైసీపీ పీఠాన్ని కదిలించే దిశగా టీడీపీ అడుగులు
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
ఆనంద్ జిల్లాలోని వల్సాద్ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ పనులు జరుగుతున్నాయి. కాంక్రీట్ దిమ్మెల ఒక్కసారిగా కిందపడ్డాయి. వాటిపై కూర్చున్న నలుగురు వాటిల్లో చిక్కుకున్నారు. శిథిలాల కింద నుంచి వెలికితీసిన ఇద్దర్ని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని జిల్లా ఎస్పీ గౌరవ్ జాసాని వెల్లడించారు. స్టీల్, కాంక్రీటుతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నిర్మాణం కూలిపోయిందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. వడోదరా సమీపంలో ఉన్న మహీ నదికి దగ్గరలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
#WATCH | Gujarat: Concrete blocks collapsed at a construction site of the bullet train project in Anand, today. Rescue operations are underway. Anand police, fire brigade officials have reached the spot.
National High Speed Rail Corporation Limited says, "Today evening at Mahi… pic.twitter.com/LapwfEOo5h
— ANI (@ANI) November 5, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!