Mayawati: రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ-కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి..
- ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్..
- భారత్ బంద్ కు మద్దతు ఇచ్చిన బీఎస్సీ అధినేత్రి మాయావతి..
- రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ- కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి: మాయావతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayawati: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రిజర్వేషన్ బచావో సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. దీనికి బీఎస్పీతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై మాయావతి భారత్ బంద్ గురించి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ వంటి పార్టీలు రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ఈ వర్గీకరణను తీసుకొచ్చారని పేర్కొనింది. అందులో భాగంగానే ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఎస్సీ, ఎస్టీ వర్గీకరణలో క్రీమీలేయర్ విధానం అమలు చేయడం ద్వారా తీవ్రంగా నష్టపోతామని మాయావతి చెప్పుకొచ్చింది.
Read Also: Andhra Pradesh: చావు కూడా ఆ దాంపత్యాన్ని విడదీయలేదు.. భర్త మరణంతో కుప్పకూలి భార్య మృతి
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లలో మార్పులను రద్దు చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల కు చెందిన ప్రజలు ‘భారత్ బంద్’లో భాగంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకి మెమోరాండం సమర్పిస్తున్నారు.. ఎలాంటి హింసాకాండకు తావులేకుండా క్రమశిక్షణతో, శాంతియుతంగా ఈ బంద్ నిర్వహించారని ఆమె చెప్పుకొచ్చింది. ఎస్సీ-ఎస్టీలతో పాటు ఓబీసీ వర్గాలకు కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కు వచ్చింది.. ఈ వర్గాలకు నిజమైన దూత బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ కృషి ఫలితమే.. దీని అవసరం, సున్నితత్వాన్ని బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు తిరస్కరించాయని మాయావతి గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!