Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- గోధ్రా ఎన్నికల్లో సంచలనం..
- ముస్లిం మెజారిటీ ఏరియాలో హిందూ మహిళ విజయం..
- ఒక్క హిందూ ఓటు లేని చోట సంచలనం..
- గుజరాత్‌లో లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ హవా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Local Body Elections: గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఇలా అన్ని ప్రాంతాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను కనబరించింది. బీజేపీ ధాటికి కాంగ్రెస్, ఆప్‌లు పత్తాలేకుండాపోయాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఒక విజయం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గుజరాత్ గోధ్రాలో తొలిసారిగా, ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఒక హిందూ మహిళ గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.
Read Also: Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
గోధ్రా అల్లర్లు భారత చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటన. గుజరాత్‌లో మత కల్లోలానికి దారి తీసింది. తరుచు గోధ్రా మత ఘర్షణలకు వేదికగా నిలిచింది. 2002 వరకు ఈ మత ఘర్షణలు కొనసాగాయి. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారింది. గోధ్రాలోని 7వ వార్డు పూర్తిగా ముస్లిం మెజారిటీ ప్రాంతం, ఒక్క హిందూ ఓటర్ కూడా లేరు. అయినప్పటికీ, ఈ ప్రాంతం నుంచి సోనీ సామాజికి వర్గానికి చెందిన హిందూ మహిళ అపేక్ష సోనీ సంచలన విజయం సాధించారు.
ఈ విజయంపై అపేక్ష మాట్లాడుతూ.. గోధ్రాలో అనేకసార్లు అల్లర్లు జరిగాయని, అయితే ఈసారి మాత్రం ముస్లిం సమాజం తనపై విశ్వాసం ఉంచారని చెప్పింది. గుజరాత్‌లో 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలను మంగళవారం తెలిశాయి. మొత్తం 15 నగరాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!