Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్ సమాచారంపై..!
- అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్!
- వేడికి దెబ్బతిన్న రెండు ఫ్లైట్ రికార్డర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే తాజాగా విమానంలో ఉన్న రెండు ఫ్లైట్ రికార్డర్లు తీవ్రమైన వేడి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తించింది. దీంతో సమాచారాన్ని సేకరించేందుకు తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కాక్‌పిట్ ఆడియో డేటాను సేకరించేందుకు విదేశీ సహాయాన్ని కోరాయి. భారత దర్యాప్తు సంస్థలు ప్రత్యేక విదేశీ సహాయం కోరినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Emmanuel Macron: ముంబై రోడ్లపై సామాన్యుడిలా ఫ్రెంచ్ అధ్యక్షుడు జాగింగ్.. వీడియో వైరల్
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
విమానంలో రెండు స్వతంత్ర ఫ్లైట్ రికార్డర్లు ఉన్నాయి. ఒకటి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR). రెండోది కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) ఉంది. ప్రమాదం సమయంలో రెండు పరికరాలు ఎక్కువసేపు వేడికి గురి కావడంతో దెబ్బతిన్నట్లుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. నష్టం జరిగినప్పటికీ L3-కమ్యూనికేషన్స్ తయారు చేసిన DFDRని ఫ్లైట్ రికార్డర్ లాబొరేటరీలో AAIB విజయవంతంగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హనీవెల్ తయారు చేసిన CVRను సేకరించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ సహాయం కోరాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: UP: ఏడు ప్రమాణాల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి
జనవరి 28న అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. బారామతిలో ల్యాండింగ్ జరుగుతుండగా ప్రమాదశాత్తు కూలిపోయింది. దీంతో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంపై ఎన్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేయడంతో దర్యాప్తు బృందాలు సీరియస్‌గా తీసుకున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్‌సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!