Bharat Biotech’s Nasal Vaccine: కోవిడ్ 19 నాసిల్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Biotech’s Nasal Vaccine Against Covid-19: కోవిడ్ 19 వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న పోరులో మరో ముందుడుగు పడింది. ఇప్పటికే భారత్ దేశం సొంతంగా పలు వ్యాక్సిన్లు అభివృద్ధి చేసుకుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్, కార్బేవాక్స్, జై కోవ్-డీ వంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన స్పుత్నిక్, ఫైజర్ వ్యాక్సిన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ల విషయంలో ఇండియా మరో మైలురాయిని చేరింది. తాజాగా ముక్కు ద్వారా అందించే వ్యాక్సిన్ సిద్ధం అయింది. కరోనాకు వ్యతిరేకంగా ముక్కు ద్వారా అందించే వాక్సిన్ రూపొందించింది భారత్ బయోటెక్ సంస్థ. తాజాగా ఈ నాసిల్ వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ వాడటానికి ఆమోదం తెలిపింది.
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో, పెద్దవారిలో ‘ నియంత్రిత వినియోగం’ కోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసిల్ వ్యాక్సిన్ ను డ్రగ్ కంట్రోలర్ ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన సైన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మానవ వనరులను ఉపయోగించుకుంటుందని ఆయన ట్వీట్ చేశారు.
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
READ ALSO: Make Love Not War: రష్యా వరుడు.. ఉక్రెయిన్ వధువు.. భారత్‌లో పెళ్లి..!!
ప్రస్తుతం ఇండియాలో క్రమంగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇండియాలో మంగళవారం కేవలం 4417 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. మూడు నెలల కనిష్ట స్థాయికి కేసుల పడిపోయాయి. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 52,336కి తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23 మంది కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12గా ఉంది. కోవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా ఉంది.
Big Boost to India's Fight Against COVID-19!
Bharat Biotech's ChAd36-SARS-CoV-S COVID-19 (Chimpanzee Adenovirus Vectored) recombinant nasal vaccine approved by @CDSCO_INDIA_INF for primary immunization against COVID-19 in 18+ age group for restricted use in emergency situation.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 6, 2022
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!