Bharat Biotech's Nasal Vaccine Against Covid-19: కోవిడ్ 19 వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న పోరులో మరో ముందుడుగు పడింది. ఇప్పటికే భారత్ దేశం సొంతంగా పలు వ్యాక్సిన్లు అభివృద్ధి చేసుకుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్, కార్బేవాక్స్, జై కోవ్-డీ వంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన స్పుత్నిక్, ఫైజర్ వ్యాక్సిన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ల విషయంలో ఇండియా మరో మైలురాయిని చేరింది. తాజాగా ముక్కు ద్వారా…