PM Modi: కాంగ్రెస్ ‘‘మావోయిస్ట్ – ముస్లిం లీగ్’’ పార్టీ..
- కాంగ్రెస్‌ది మావోయిస్ట్-ముస్లిం లీగ్ భావజాలం..
- అస్సాం పర్యటనలో హస్తం పార్టీపై ప్రధాని మోడీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అస్సాం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ విమర్శలను తీవ్రం చేశారు. శనివారం గౌహతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను ‘‘మావోయిస్ట్-ముస్లిం లీగ్’’గా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎప్పుడూ దేశ భద్రతను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని చొరబాటుదారుల చేతిలోకి వెళ్లేలా చేయాలనుకుంటుందని ఆరోపించారు. దేశ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న వారిని కాంగ్రెస్ గొప్పగా చూపుతోందని అన్నారు.
Read Also: Kakinada Road Accident: గూగుల్ మ్యాప్‌లో షాట్ కట్ రూట్‌తో ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
Also Read
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్‌కు ప్రధాని మోడీ గుడ్‌న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
- Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
బీజేపీ వేగంగా అభివృద్ధి చేస్తోందని, చరిత్ర-వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోందని, కానీ కాంగ్రెస్ బుజ్జగింపు, ఓటు బ్యాంక్ రాజకీయాలతో బిజీగా ఉందని అన్నారు. కాంగ్రెస్ అస్సాంను తిరుగుబాటు, సంఘర్షణలతో నింపిందని, పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీలో విషం నిండిందని, అస్సాంను అశాంతి వైపు తీసుకెళ్లాలని చూస్తోందని మండిపడ్డారు. ఒకప్పుడు అస్సాంలో గతుకుల రోడ్లు దర్శనమిచ్చేవని, ఇప్పడు రోడ్లపై యుద్ధవిమానాలు ల్యాండ్ అవతున్నాయని మోడీ చెప్పారు.
తాజావార్తలు
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్‌లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
-
Sridevi Biography: శ్రీదేవి బయోగ్రఫీని లాంచ్ చేసిన ప్రియాంక .. 300 సినిమాల ప్రయాణం, 150 అరుదైన ఫోటోలతో ‘ఎంప్రెస్’!
-
India 1947 vs 2026 Prices: బంగారం నుంచి పెట్రోల్ వరకు.. 1947లో ఎంత? ఇప్పుడు ఎంత? ధరల పూర్తి జాబితా
ట్రెండింగ్
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!