Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష.. లగ్జరీ వ్యాన్పై కొనసాగుతున్న రచ్చ!
- బీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థుల ఆందోళన..
- నిరుద్యోగులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్..
- ప్రశాంత్ కిశోర్ దీక్ష శిబిరం వద్ద లగ్జరీ వ్యాన్ ఉండటంపై తీవ్ర విమర్శలు చేసిన రాజకీయ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishor: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పట్నాలోని గాంధీ విగ్రహం వద్ద ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో అక్కడ ఓ లగ్జరీ వ్యాన్ ఉండటంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వ్యాన్ పీకేకు చెందినది.. అందులో ఏసీ, కిచెన్, బెడ్రూం లాంటి సకల సదుపాయాలు ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన ఆ వెహికిల్.. వేదిక పక్కన ఉండటంతో సోషల్ మీడియాలో రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక, దీనిపై జన్ సురాజ్ పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆ వ్యాన్ అక్కడ ఉండటం అసలు సమస్య కాదు.. ఇక్కడ పట్టించుకోవాల్సిన అంశం విద్యార్థుల భవిష్యత్తు అని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే దానిని మధ్యలోకి లాగుతున్నారని మండిపడ్డారు.
Read Also: Narendra Modi: గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
ఇక, డిసెంబర్ 13వ తేదీన నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మరోసారి నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు వెల్లడించారు. ఈక్రమంలో ఉద్యోగార్థులు తమ నిరసనను మరింత ఉద్ధృతం చేయగా.. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ వాళ్లకు సపోర్టుగా నిలిచారు. విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నా నిరసన కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!